నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సౌజన్యంతో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

 


నల్గొండ పట్టణ  ఆర్యవైశ్య సంఘం  ఆధ్వర్యంలో
నల్గొండ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి  సౌజన్యంతో
మట్టి వినాయక ప్రతిమల  పంపిణీ

నల్గొండ పట్టణ  ఆర్యవైశ్య సంఘం  ఆధ్వర్యంలో
నల్గొండ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి  సౌజన్యంతో పీసీబీ 
సహకారంతో మట్టి  వినాయక ప్రతిమల  పంపిణీ నల్గొండ ఒన్ టౌన్ సిఐ  వి. బాల గోపాల్   మరియు ఎస్ ఐ  అయితరాజు కల్పన గార్లు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యమా మురళి, గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు, వాసవి భవన్ ఛైర్మెన్ కోటగిరి చంద్రశేకేర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి వనామా మనోహర్,  ప్రపంచ ఆర్య వైశ్య సంఘం  జిల్లా అధ్యక్షుడు వందనపు వేణు, నాంపల్లి నర్సింహ, గోవిందు బాల రాజు, వనమా రమేష్,  నల్గొండ శ్రీనివాస్, నల్గొండ అశోక్, తల్లం

గిరి, నీలా వెంకన్న, నాగమళ్ల రాజు, బండారు మనోహర్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్