ఘనంగా నూకల పుట్టిన రోజు వేడుకలు
ఘనంగా నూకల పుట్టిన రోజు వేడుకలు
నల్గొండ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు ప్రముఖ అడ్వకేట్ నూకల నర్సింహ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగినవి. ఈ వేడుకలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి పోతేపాక సాంభయ్య,నూకల వెంకతనారాయన రెడ్డి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, అయితరాజు సిద్దు, కొండ భవాని ప్రసాద్, పెరిక మునికుమార్, గడ్డం మహేష్, గుండెబోయిన కొండల్ మునగాల సుధ, ,ఫకీరు మోహన్ రెడ్డి,భాకి నర్సింహా,
పిన్నింటి నరేందర్ రెడ్డి,పల్లె ప్రకాష్,టంగుటూరి శ్యామ్, పాలకురి రవి శశిధర్ రెడ్డి బుచ్చయ్య మాస శ్రీను లింగస్వమి ముత్యాల శంకర్రెడ్డి సాయి నకరకంటి మహేష్ పుట్టల బాలకృష్ణ గాలి నర్సుహ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment