వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన బీజేపీ జిల్లా నాయకులు
వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన బీజేపీ జిల్లా నాయకులు
నల్గొండ : బిజిపి జాతీయ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ కేంద్రాన్ని బిజెపి నాయకులు సందర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ కాలం విజయేందర్ రెడ్డి, బిజెపి నాయకులు ముడుసు బిక్షపతి, పాలకూరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment