వీటి కాలనీ దేవాలయం మట్టి గణపతికి ఘనంగా నిమ్మజనం
వీటి కాలనీ దేవాలయం మట్టి గణపతికి ఘనంగా నిమ్మజనం
నల్గొండ:
శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు క్షేత్ర పాలక హనుమాన్ దేవాలయం *లో ప్రతిష్టించిన మట్టి గణపతి vలను నవరాత్రి ఉత్సవం లో భాగంగా ఈరోజు విగ్రహంల ఉద్వాసన మరియు నిమజ్జన కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్యన ఘనంగా నిర్వహించబడింది
ఈ సందర్భంగా తొమ్మిది రోజులు స్వామివారికి అలంకరించిన *రూపాయల దండలను మరియు లడ్డూ* వేలాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కౌన్సిలర్ బండారు ప్రసాద్, కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, నాగులపల్లి శ్యాంసుందర్ , నూకల జైపాల్ రెడ్డి , శ్రీమతి లక్ష్మీ నరసమ్మ , బండా విజయ్, యనాల యాదగిరి రెడ్డి , మేడం ప్రభాకర్ గౌరు గోపాలకృష్ణమూర్తి, చల్లా లింగారెడ్డి దేవులపల్లి రామచంద్రయ్య , చిలుకూరు విజయ్ కుమార్, పరాంకుశం శ్రీనివాస స్వామి ,నాగ పుల్లయ్య, surgi కృష్ణయ్య , వాడపల్లి శ్రీధర్ , శ్రీపాద కృష్ణమాచారి, డబ్బీకార్ కిరణ్ , వెలిశాల ప్రభాకర్, గార్లపాటి కుమార్ , నలపారాజు నాగార్జున, కొండజి పుల్లయ్య, గర్జనపల్లి మల్లారెడ్డి, అగ్ని ,వెంకట్ ,బిక్షం ,ఆంజనేయులు , జ్యోతి, శశికళ* తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment