త్రివేండ్రం ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో గోలి
త్రివేండ్రం ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో గోలి
భారత ప్రధాని మాన్య నరేంద్ర మోడీ జన్మదినముని పురస్కరించుకొని త్రివేండ్రం నగరం లో ఏర్పాటు చేసిన కార్యక్రమాం లో ముఖ్య అతిధిగ పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు ఈ సందర్బంగా ఉత్తమ రైతులకు మరియు మాజీ సైనికులకు సన్మానం చేయడం జరిగింది.
Comments
Post a Comment