తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి - నల్గొండ జిల్లా బీజేపీ

 


తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ముఖ్యమంత్రి ని  కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కు  వినతి పత్రం   బీజేపీ ప్రతినిధి బృందం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బీజేపీ కిసాన్ మోర్చ్ జాతీయ నాయకులు గోలి మధుసూధన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్,  జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజ శేఖర్ రెడ్డి, జిల్లా  ఉపాధ్యక్షుడు దాశోజు యదగిరా చారి, కోశాధికారి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,  కార్యాలయ ఇంచార్జి చింత ముత్యాల రావు, జిల్లా అధికార ప్రతినిధి భూపతి రాజు, కొండ భవాని ప్రసాద్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, గుండా నవీన్ రెడ్డి, ఐత రాజు సిద్దు, గడ్డం మహేష్, ,టంగుటూరి శ్యామ్, బైరా గొని సతయ్య, పొకల్ దశరథ, కిషన్, మిరియాల గిరి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్