బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చైత్ర అత్యాచారానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో
చైత్ర అత్యాచారానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
నల్దగొండ : హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఆరు సంవత్సరాల గిరిజన పసిపాప చైత్ర అత్యాచారానికి నిరసనగా ఆధ్వర్యంలో స్థానిక నేతాజీ సెంటర్ నుండి పుల్లారెడ్డి సెంటర్ వరకు చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో. బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకట్ రెడ్డి బీజేవైఎం జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి కిరణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కుంభం సురేష్ కేశవి పావని రూప అఫ్రీన్ గంగాభవాని రామేశ్వరి శ్రావణి కళ్యాణి కావ్య మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment