48 వార్డ్ జెండా పండుగలో గులాబీ జెండాను ఎగురవేసిన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
48 వార్డ్ జెండా పండుగలో గులాబీ జెండాను ఎగురవేసిన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ : పట్టణంలో ని 48 వార్డ్ లో జెండా పండుగలో పాల్గొని గులాబీ జెండాను ఎగురవేసిన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పాల్గొన్న వార్డ్ కౌన్సిలర్ యామ కవిత దయాకర్, TRS సీనియర్ నాయకులు బోయినపల్లి కృష్ణా రెడ్డి, యామ దయాకర్, పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, తూముల రవీందర్ రావు, అనిస్ బాయ్, మనోహర్, హరికృష్ణ, రగుపతి, కోడూరి సత్యనారాయణ, మధుసూదన రెడ్డి, ఆలయ చైర్మన్ వేణుగోపాల్, వేదాంతం శ్రీనివాస్ చార్యులు, వి. రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment