నల్లగొండ జిల్లా భారతీయ జనత కార్మిక విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్-17 విశ్వకర్మ జయంతి* నల్గొండ: జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ టంగుటూరి శ్యామ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నల్గొండ పట్టణ కేంద్రం గడియారం సెంటర్లో జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి కార్మికుల ఐక్యత జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, జాతీయ,రాష్ట్ర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
నల్లగొండ జిల్లా భారతీయ జనత కార్మిక విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్-17 విశ్వకర్మ జయంతి
నల్గొండ: జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ టంగుటూరి శ్యామ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నల్గొండ పట్టణ కేంద్రం గడియారం సెంటర్లో జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి కార్మికుల ఐక్యత జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, జాతీయ,రాష్ట్ర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments
Post a Comment