ఘనంగా కీ.శే. వీరెల్లి లక్ష్మయ్య ప్రధమ వర్ధంతి

ఘనంగా కీ.శే. వీరెల్లి లక్ష్మయ్య ప్రధమ వర్ధంతి నల్గొండ: రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నాయకులు కీ.శే. వీరెల్లి లక్ష్మయ్య ప్రధమ వర్ధంతి శనివారం ఘనంగా జరిగింది. స్థానిక చిన వెంకట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన వర్ధంతి సభకు ముఖ్య అతిధిగా నల్గొండ ఎమ్మల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని వీరెల్లి సేవలను కొనియాడారు. ఈ సభకు వూరే లక్ష్మణ్ అధ్యక్షుత వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, దేవేరుకొండ మునిసిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, నకిరేకల్ మునిసిపల్ వైస్ చైర్మన్ ఉమారాని,బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, జయశ్రీ, గోలి మధుసూదన్ రెడ్డి, బందారు ప్రసాద్, ఎర్రమల్ల భాస్కర్, పీఎం నాయకులు సలీం, సిపిఐ నాయకులు అదిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పిల్లి రామరాజు, ఆర్యవైశ్య నాయకులు ఉడుతా పురుషోత్తం, కోటగిరి దైవదీనం, భూపతి రాజు వనమా మనోహర్, యమా మురళి, బుక్క ఈశ్వరయ్య, గుబ్భా శ్రీనివాస్, కోటగిరి చంద్రశేకేర్, వందనపు వేణు, లకుమారపు శ్రీనివాస్, లక్ష్మీ శెట్టి శ్రీనివాస్, వీరెల్లి సోదరులు వీరెల...