శ్రీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా నేతి రఘుపతి

 


శ్రీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ సమితి   అధ్యక్షులుగా నేతి రఘుపతి


నల్గొండ: శ్రీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ సమితి  అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది  నేతి రఘుపతి  ఎన్నికైనారు.  బుధవారం  స్థానిక సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో  ఆయనను  ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్  విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య, విభాగ్ ప్రచారక్  నర్రా వెంకట శివకుమార్, జిలా సంఘచాలాక్  ఇటికాల క్రిష్ణయ్య, పల్లెబోయిన  శ్యామసుందర్,  నన్నూరి రాంరెడ్డి,  గోలి మధుసూదన్ రెడ్డి,  వీరెల్లి చంద్రశేకేర్,  కర్నాటి యాదగిరి, యదగిరాచారి, కాశమ్మ, 

ఉత్సవ సమితి మాజీ  అధ్యక్షులు  రవికుమార్ లు పాల్గొన్నారు.   ప్రధాన కార్యదర్శులుగా మామిడి శ్రవణ్ కుమార్, కన్నేబోయిన వెంకట్, కోశాధికారిగా వనమా మనోహర్,  మరియు ఇతర కార్యవర్గాన్ని అధ్యక్షుడు రఘుపతి ప్రకటించారు. 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్