ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి




 ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి 


నల్గొండ :  నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీస్ లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  బీజేపీ జిల్లా కార్యాలయంలో చిత్ర పటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు  కంకణాలు శ్రీధర్ రెడ్డి  పూల మాల వేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలను కొనియాడారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా నేడు ప్రతి పోలింగ్ బూత్ లో బీజేపీ నాయకులు,కార్యకర్తలు మొక్కలను నాటరు.  పట్టణంలోని నంది హిల్స్ లోని శివాలయంలో 200 మొక్కలను బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాటారు.మొక్కలకు ట్రీ గార్డ్స్ కూడా అందచేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో,వాడ,వాడల ఈ మొక్కలు నాటే కార్య్రమం  జరిగిందని శ్రీధర్ రెడ్డి  తెలిపారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామసుందర్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి, గోలి మధుసూధన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేకేర్, దాసోజు యదగిరా చారి,   నీరజ, సుధారాణి, కూతురు విజయ, విద్యాసాగర్ రెడ్డి, సిద్దు, భవాని, గుండెబోయిన కొండల్,   మంగలపల్లి కిషన్,  శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్