నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాల భిషేకం

నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాల భిషేకం నల్గొండ ; కేంద్ర మంత్రివర్గంలో బీసీ లకు సముచిత స్థానం కల్పించినందుకు నరేంద్రమోడీ కి ధన్యాదములు తెలుపుతూ భార తీయ జనతా ఓబీసీ మోర్చా నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాల భిషేకం చేశారు. జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ కొండా భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్,గోలి మధుసూధన్ రెడ్డి,నిమ్మల రాజ శేఖర్ రెడ్డి, యాదగిరి చారీ, మిరియాల గిరి, ఆవుల మధు, శేఖర్, కాడింగ్ ముత్యం, చామకూరి మహేష్, టి.శ్యాం, కనకయ్య, దుర్గా, అనిల్, హైమావతి, డి.వెంకన్న, వెంకట్ రెడ్డి, సిధ్ధూ, కిషన్, పి.మహేశ్, పోకల ధశరథ, కాశమ్మ, విద్యాసాగర్ రెడ్డి, నవీన్ రెడ్డి, మామిండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు