ఆర్యవైశ్యలను ఎంపిక చేసిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి
ఆర్యవైశ్యలను ఎంపిక చేసిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి
దయానంద్ ని ఎమ్మెల్సీ గాను లక్ష్మీ నారాయణ ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్గా ఉప్పల శ్రీనివాస్ ని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గాను నియమించిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కు ధన్యవాదములు తెలిపిన ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి కనకరాజు, ఎంపికైన మిత్రులు ముగ్గురికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Comments
Post a Comment