ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు చేసిన మంత్రి వర్గం. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్
ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు చేసిన మంత్రి వర్గం.
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.
Comments
Post a Comment