దుబ్బాక విజయంతో సమస్యల పై దూకుడు పెంచిన నల్గొండ బీజేపీ

 


దుబ్బాక విజయంతో   సమస్యల పై దూకుడు పెంచిన నల్గొండ బీజేపీ
నల్గొండ: నల్గొండ పట్టణంలో  అకాల వర్షాలతో  దెబ్బతిన్న రోడ్లను  అధికార పార్టీ వారు  పట్టించుకోవడంలో విఫలం  చెందడంతో బీజేపీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ , పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి ఇతర నాయకులు కార్యకర్తలు  స్వయంగా రోడ్ల మరమత్తుకు పూనుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయలని లేనిచో భారీఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి గణేష్, బలరాం, నీరజ తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్