సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2500 క్వింటాలు కు చెల్లించాలని బీజేపీ రాస్తా రోకో, ధర్నాలు
సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2500 క్వింటాలు కు చెల్లించాలని బీజేపీ రాస్తా రోకో, ధర్నాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు శనివారం రోజు నల్లగొండ జిల్లా లోని అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2500 క్వింటాలు కు చెల్లించాలని,కాలయపన లేకుండా 24 గంటల్లో రైతులు తీసుకువచ్చిన ధ్యానం ను కొనుగోలు చేయాలని,రైస్ మిల్లర్లు మోసం చేయకుండా ,రైతులను కాపాడాలని, డిమాండ్ చేస్తూ రాస్తా రోఖో,RDO కార్యాలయాల వద్ద ధర్నా, శాంతియుత ఆందోళన కు జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి పిలుపు నిచ్చారని జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో రైతులతో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెయ్యాలని పార్టీ శ్రేణులను కోరారు.
Comments
Post a Comment