రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుంది-బీజేపీ సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్
రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుంది-బీజేపీ సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్
నల్లగొండ,వరంగల్,ఖమ్మం MLC ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుందని, ముఖ్యంగా ఉద్యోగులు,యువత ,రైతులు, బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని ఈ ఎన్నికలో గెలుపు ఖాయమని కార్యకర్తలు అహర్నిశలు కష్ట పడాలని, MLC ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. MLC ఎన్నికల్లో ఎంరోల్మెంట్ చేయించాలని ,ఈ ఎన్నికలో విజయం సాధించి మోడీకి కానుక గా ఇవ్వాలని కంకణాల శ్రీధర్ రెడ్డి కోరారు. తెలంగాణలో యువత విద్యావంతులు, బీజేపీ పట్ల ప్రేమగా ఉన్నారని, కార్యకర్తలు Mlc ఎన్నికలలో కష్టపడి పనిచేయాలని బీజేపీకి అనుకూలంగా వతవరం ఉందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులూ మనోహర్ రెడ్డి మాడగొని,శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెజవాడ శేఖర్,పల్లెబోయిన శ్యామ్ సుందర్,నుకల వెంకట నారాయణ రెడ్డి,అరెడ్ల శ్రీనివాస్ రెడ్డి,బండారు ప్రసాద్,బీజేపీ మాజి జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శలు నిమ్మల రాజా శేఖర్ రెడ్డి,చెనబోయిన రాములు, ఎడ్ల రమేష్ కుమార్, గార్ల పాటి జితేంద్రకుమార్,కాంకణాల నివేదిత,చింత ముత్యాల రావు,షేక్ బాబా,సాధినేని శ్రీనివాస్ రావ్, కోమటి వీరేశం,మండల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
.
Comments
Post a Comment