నల్గొండ జిల్లా ప్రజలకు విజయ దశమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
నల్గొండ జిల్లా ప్రజలకు విజయ దశమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజయదశమి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయ దశమి అన్ని వర్గాల ప్రజలకు విజయాలు అందించాలని కోరారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని తమ కుటుంబాలతో కలిసి విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.
Comments
Post a Comment