కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు
కేంద్రం తెచ్చినt TV నూతన వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు
*బీజేపీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి*
కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు కరపత్రాలను శేషమ్మగూడెం గ్రామంలో విడుదల చేశారు....
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా *బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజా షేకర్రెడ్డి* గారు పాల్గొన్నారు....
*నిమ్మల రాజా శేఖర్ ర్3డ్డి * గారు మాట్లాడుతూ దేశంలో మొదటిసారి భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపాలని 130 కోట్ల భారతీయులకు ప్రగతి ఫలాలు అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు ఆవల శైలిక ఫలితాలకు కృషి చేస్తున్నారు...
రైతు సౌభాగ్య దేశమే దేశ సౌభాగ్యం అని ఆచరణలో చూపిస్తున్న ప్రధాని 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఈ దిశగా అనేక పథకాలు కార్యక్రమాలు చేపట్టారు...
చట్టంలో చిక్కుకుపోయిన అంశాల చట్టంలో చిక్కుకుపోయిన రైతుకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పిస్తూ మూడు తీసుకొచ్చారు....
దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే భారతీయ రైతులకు మాత్రం నిజమైన స్వాతంత్రం 26 సెప్టెంబర్ 2020 వచ్చింది అన్నారు.. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలోని వ్యవసాయ ప వ్యతిరేక విధానాల వల్ల రైతు బతికేస్తున్నాడు వామపక్షాలు సహ పార్టీలన్నీ రైతులను ఓటు బ్యాంకు గానే చూసింది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటి నుంచి రైతు పక్షాన పోరాడుతోంది రైతు సమగ్ర అభివృద్ధిని పాటుపడుతుంది అన్నారు..
ఇప్పటివరకూ పంటకు ధరలు నిర్ణయించే అధికారం రైతుకు లేదు దళారులు అధికారులు మార్కెట్ యార్డులో వివరాలు తిష్ట వేసిన రాజకీయ నిరుద్యోగులు కుమ్మకై నిర్వహించేవారు ఇప్పుడు పండించిన పంట ధర నిర్ణయించేది రైతే ఇప్పటివరకు రైతు కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోవాలి... ఇప్పుడు కావాలంటే కొనుగోలు కేంద్రాలు మా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుంది ఇప్పటి వరకు తీసుకు వచ్చి నా దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు కూడా కనీస మద్దతు ధర తగ్గితే చాలు అనుకునే పరిస్థితి ఇప్పుడు కనీసం ప్రభుత్వ పనులు ఉంటాయి కనీస మద్దతు ధర ఇప్పుడు ఉంటుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రైతులకు అండగా ఉంటారు అని అన్నారు...
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వేసవిలో రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు దళారీ వ్యవస్థ నుంచి రైతులు రక్షించుకోవడం లో ఈ బిల్లు దోహదపడుతుందన్నారు దేశంలో 80 శాతం మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని వారికి ఎనలేని మేలు చేకూరుతుందని అన్నారు.. తన పొలం దగ్గరే తనకి నచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఉంటుంది ముందస్తుగా ఒప్పందం చేసుకుని ఎవరికి ఏ పంట ఎంత కావాలో ఆ పంట వేసి వాళ్ళ దగ్గర ఉండదు అత్యవసర వస్తువుల చట్టం 2020 వల్ల ధాన్యాలు పప్పులు ఆయిల్ స్వీట్ నూనెలో ఉల్లిపాయ ఆలుగడ్డ ఇలాంటి వాళ్ళని పంట అయిన నేరుగా అమ్ముకోవచ్చు అన్నారు... రైతుల పక్షాన బిజెపి పక్షాన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అని అన్నారు....
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పోకల దశరథ,గడ్డం మహేష్, మిరియాల గిరి, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.....
Comments
Post a Comment