బీజేయం, బీజేపీ నాయకులపై పోలీసుల లాఠీ ఛార్జ్ కి నిరసనగా  నల్గొండ పట్టణ bjym ఆధ్వర్యంలో  నిరసన దీక్ష. అక్రమంగా లాఠీ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్.  వెంటనే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.






బీజేయం, బీజేపీ నాయకులపై పోలీసుల లాఠీ ఛార్జ్ కి

నిరసనగా  నల్గొండ పట్టణ bjym ఆధ్వర్యంలో  నిరసన దీక్ష.

 

అక్రమంగా లాఠీ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్.

 

 వెంటనే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.


 

ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ను ఆదుకోవాలని శాంతి యుతంగా ర్యాలీ చేసిన బీజేయం, బీజేపీ నాయకులపై పోలీసుల లాఠీ ఛార్జ్ కి నిరసనగా స్థానిక క్లాక్ టవర్  సెంటర్లో  నల్గొండ పట్టణ bjym ఆధ్వర్యంలో  నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు,  గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, నూకల వెంకట నారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి, లింగస్వామి, చింత ముత్యాల రావు, పట్టణ బీజేయం అధ్యక్షుడు సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రయివేటు  టీచర్లు,  లెక్చరర్లు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని లాటీ ఛార్జ్ చేయడాన్ని, వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్ కు పంపడాని వారు. ఖండించారు. లాటి చార్జి లకు మరియు అరెస్టులు బీజేపీ భయపదని, అక్రమంగా లాటి చార్జిచేసి, అక్రమాకేసులు ని బనాయించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



 


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్