MLC ఓట్లు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రింది వార్తలో లింక్ ఉన్నది. నమోదు చేసుకోవచ్చు.
MLC ఓట్లు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది
ఈ రోజు నుండి MLC ఓట్లు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది
ఆన్ లైన్ ,ఆఫ్ లైన్ ద్వారా మీ ఓటు ను నమోదు చేసుకోవచ్చు,
2017 వరకు డిగ్రీ, సమాన విద్యాహారత కలిగిన ఎవరైనా ఓటు నమోదు చేసుకోవచ్చు
మీరు, మీ కుటుంబ సభ్యులచే ,మీకు తెలిసిన వారితోవెంటనే నమోదు చేయించగలరూ
పాత ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉన్న ఈ సారి కొత్తగా నమోదు చేసుకోవాలి.
ఈ క్రింద లింక్ ఓపెన్ చేసి నమోదు చేసుకోవచ్చు.
http://ceotserms1.telangana.gov.in/MLC/Form18.aspx
Comments
Post a Comment