ప్రారంభమైన జిల్లా అధ్యక్షుడు కంకణాల నిరాహార దీక్ష
ప్రారంభమైన జిల్లా అధ్యక్షుడు కంకణాల నిరాహార దీక్ష కరోనా మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని వారికి మద్దతుగా బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో కంకణాల శ్రీధర్ రెడ్డి గాంధేయ మార్గంలో నిరాహారదీక్ష ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పల్లెబోయిన శ్యామసుందర్, జిల్లా నాయకులు నిమ్మల రాజశేకేర్ రెడ్డి, చనమోని రాములు, పోతేపాక లింగ స్వామి, కూతురు లక్ష్మారెడ్డి, రాజయ్య, ముత్యాలరావు, బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, పాషా, నీరజ మరియు పట్టణ , జిల్లా నుండి పలువురు పాల్గొన్నారు.