ఘనంగా స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 104వ జయంతి


ఘనంగా స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  104వ జయంతి


 


సందర్భంగా 13వ అభివృద్ధి కార్యాలయంల దీన్ దయాల్ చిత్రపటానికి బిజెపి జిల్లా సీనియర్ నాయకులు  నర్సింగ్ రావు పట్టణ అధ్యక్షులు పాద రాజు ఉమా శంకర్ రావు వార్డు కౌన్సిలర్ కవిత నర్సింహ చారి  పూలమాలవేసి తదనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ వారు చేసిన సేవలను స్మరించుకుంటూ దీన్ దయాల్ గారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చు కొన్న పద నిర్దేశకుడు పండిత్ దీన్ దయాల్ గారు భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అదే ఏకాత్మ మానవతా వాదం అదే స్ఫూర్తిని గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు దీన్ దయాల్ గారు సిద్ధాంతాలను ఆదర్శాలను అంకితభావంతో పాటిస్తూ దేశంలో  పలు సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు వారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా నాయకులు పాపాయి గౌడ్ నీలం రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ పట్టణ ప్రధాన కార్యదర్శి జక్కల కమలాకర్ పట్టణ ఉపాధ్యక్షులు సిరికొండ కిరణ్ వార్డు అధ్యక్షులు మొలుగూరి వేణు పట్టణ సీనియర్ నాయకులు మొలుగూరిగౌరీ శంకర్ పట్టణ ఉపాధ్యక్షులు రత్న పురం శ్రీశైలం చందుపట్ల నరసింహారావు ఎం డి మహమూద్ బాలు తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్