బీజేపీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాళ పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలునాటి దీన్ దయాల్ జికి ఘనంగా నివాళి
బీజేపీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాళ పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలునాటి దీన్ దయాల్ జికి ఘనంగా నివాళి Bjp పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త *పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ* *104వ జయంతి* కార్యక్రమం ఈ రోజు *34* వార్డ్ *వి టీ కాలని* ప్రాంతంలో బీజేపీ నాయకులు వార్డ్, కాలని పెద్దలు నాయకులు కలిసి *దీన్ దయాల్ జి...* నినాదాలతో కాలని లో మొక్కలునాటి ఘనంగా నివాళులర్పించారు .. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్,బొజ్జ నాగరాజు, నాయకులు మేడం ప్రభాకర్, నూకల జయపాల్ రెడ్డి,యానాలా యాధగిరి రెడ్డి, అధ్యక్షుడు నాగులపల్లీ శ్యామ్ సుందర్,కృష్ణ మూర్తి, లింగయ్య గౌడ్, శ్రీమతి లలితమ్మ,బిక్షం,వెంకన్న, నర్సింహ,రేణుక,ఈశీర్, వెంకటేష్ గౌడ్, పోచయ్య, విశ్వనాధ్, సుబ్బారావు, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ , దేవా గారు, తదితరులు పాల్గొన్నారు.