*అర్చన మార్కులు తక్కువ వచ్చాయి అని టీచర్ మందలించటంతో ఆసిడ్ కొని తాగి ఆత్మహత్యా యత్నం*
ఖమ్మం: సత్తుపల్లి పట్టణంలోని సాంఘీక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ 10 వ తరగతి చదువుతున్న కోలా అర్చన(15) మార్కులు తక్కువ వచ్చాయి అని టీచర్ మందలించటంతో దగ్గరలోని షాప్ లో ఆసిడ్ కొని తాగి ఆత్మహత్యా యత్నం.
పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
అందుబాటులో లేని హాస్టల్ వార్డెన్.భయందోళనలో విద్యార్ధినులు..
Comments
Post a Comment