మొక్కలను నాటిన జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్
హాలియా మండలం హజారి గూడెం గ్రామం లో 30 రోజుల ప్రత్యెక ప్రణాళిక లో బాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, ఏర్పాటు చేసిన సమావేశం లో గ్రామస్తుల నుద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్,స్థానిక ఎమ్మెల్యే నోముల నరసింహాయ్య గారు ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వర్లు ,మండల,గ్రామ ఇతర అధికారులు పాల్గొన్నారు
Comments
Post a Comment